బీజేపీతో పొత్తు దిశగా జనసేన || Pawan Kalyan Indicated Alliance With BJP In Coming Days || Oneindia

2019-07-30 1

Janasena chief Pawan Kalyan indicated alliance with BJP in coming days. In meeting party Political affairs committee Pawan says National parties inviting if went with those parties Janase stick on party commitments.
#appolitics
#bjp
#janasena
#pawankalyan
#alliance
#tdp
#chandrababu
#ysrcp
#jagan
#modi

ఏపీ రాజ‌కీయాల్లో భారీ మార్పు. జ‌న‌సేన అధినేత చేసిన వ్యాఖ్య‌ల‌తో కొత్త స‌మీక‌ర‌ణాలకు తెర లేచింది. పార్టీ పొలిటి క‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. కొన్ని జాతీయ పార్టీలు త‌మ‌తో క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని కోరుతున్నాయ‌ని వివ‌రించారు. ఎవ‌రితో ప్ర‌యాణం చేసినా లౌకిక పంథాను వీడబోమ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.